Posted on 2018-01-13 15:36:57
పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన వాగ్వాదం..

విజయవాడ, జనవరి 13 : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు..